Saturday, June 09, 2007

చరిత్ర అంతా ఎప్పుడో జరిగిపోయిన సంఘటనల చిట్టాలాగా అనిపిస్తుంది. కాని జరిగిన విషయాల పూర్వాపరాలను సకారణంగా వైజ్ఞానిక పద్ధతుల్లో విశ్లేషించవచ్చు...

1 Comments:

Blogger Unknown said...

రోహిణీప్రసాద్ గారూ!

నా చిన్నప్పుడు నేను చదివిన "నిత్యజీవితంలో భౌతికశాస్త్రం" మొదటిభాగానికి కొ.కు. గారి అనువాదం ఆ తర్వాత మరెన్నో సైన్సు పుస్తకాలు చదివే ఆసక్తిని నాలో కలిగించింది. ఇప్పటికీ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ పుస్తకం తీసి కొన్ని పేజీలైనా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను. తెలుగులో ఇలాంటి పుస్తకాలు ఇంకా ఇంకా రావాల్సిన అవసరముంది. ఐతే ఇది సోవియట్ రష్యాలో అచ్చయిన మొదటి తెలుగు ప్రచురణ అని పొద్దులో మీ వ్యాఖ్య చూసే వరకు నాకు తెలియదు. కొ.కు. గారి అనువాద రచనలు ఎవరైనా ప్రచురించారా?

-సుగాత్రి
http://sahityam.wordpress.com

8:58 PM  

Post a Comment

<< Home