Tuesday, June 10, 2008



జీవశాస్త్రవిజ్ఞానం - సమాజం
కొడవటిగంటి రోహిణీప్రసాద్ సైన్సు వ్యాససంపుటి
అరచేతిలో సైన్స్ - ...మన పాఠ్యపుస్తకాలు ఇలా ఉంటే ఎంత బావుండేదనిపిస్తుంది...విషయం ఏదైనా చందమామ కథంత సాఫీగా సాగిపోతుంది ఈనాడు


“() పుస్తకం కేవలం తెలుగు రచనల పరిధిని పెంచడానికి కాక విద్యార్థులు వీటిని చదివి సైన్స్‌ పట్ల ఇష్టాన్ని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రజలలో మూఢనమ్మకాల్ని తొలగించే హేతువాదాలకు, ప్రగతివాదాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మన మదిలో మెదిలే ప్రశ్నలను ముందుగానే పేర్కొంటూ సమాధానాలివ్వడం, సమాధానాలకు అవసరమైన ఆధారాలను, గణాంకాలను, సిద్ధాంతాలను వివరించడం పుస్తకంలోని వ్యాసాలన్నింటిలో కనిపిస్తుంది. సైన్స్‌లో లోతైన పరిజ్ఞానం లేనివారికి సైతం అరటిపండు ఒలిచిన చందంగా అవగాహన చేయించడం రచయిత రచనాకౌశలానికి నిదర్శనం ఈ గ్రంథం చిన్నదిగా అనిపించినా దీని కోసం రచయిత పడిన శ్రమ, వెలువరించిన వ్యాసాల విలువ అమూల్యం.” - స్వేచ్ఛాలోచన మాసపత్రిక
ఈ పుస్తకంలో...

·       జీవపరిణామ సిద్ధాంతానికి ఆధునిక వివరణ

·       మనుషులూ, ఇతర ప్రాణుల మనుగడకూ, ప్రవర్తనకూ జన్యుపరమైన ఆధారాలు
·       ప్రాణుల చావుపుటకల కీలకం

·       జన్యువుల స్వార్థ లక్షణాలు

·       తక్కిన ప్రాణికోటి పై బాక్టీరియా, వైరస్‌ల ఆధిక్యత ఎటువంటిది?

·       మనని కలవరపెట్టే అనేక మౌలిక సమస్యలకు సులువైన సమాధానాలు

·       భౌతికవాదులూ, హేతువాదులూ అందరూ చదవదగ్గ పుస్తకం

  • విద్యార్థులకూ, యువతీయువకులకూ బహుమతిగా ఇవ్వదగ్గ సరళ రచన
1/8 డెమ్మీ సైజులో 208 పుటలు
వెల 100 రూపాయలు
ప్రతులకు, వివరాలకు -