Friday, June 15, 2012

అణువుల శక్తి
·        పదార్థాలన్నీ అణువుల మయమే అనడానికి ఆధారాలేమిటి      
అణుసిద్ధాంతం ఎప్పుడు మొదలై, ఏయే రూపాలు సంతరించుకుంది?

·        అణువులూ, బృహదణువులూ ఎలా రూపొందాయి?
·        శతాబ్దాలుగా అణువుల అన్వేషణలో పాల్గొన్న శాస్త్రవేత్తలెవరు?
·        అణువులూ, బృహదణువుల లక్షణాలనుబట్టి పదార్థాల స్వభావాలెలా మారుతాయి?
·        నానోటెక్నాలజీ అంటే?
·        అణుప్రయోగాలకూ, సిద్ధాంత నిరూపణకూ పనికొచ్చే పరికరాలూ, వ్యవస్థలూ ఎలా పనిచేస్తాయి?
·        పదార్థాల్లోని మూలకణాల రహస్యాలేమిటి?
·        అణువుల నిర్మాణం, వాటి అంతర్భాగాల్లో ఇమిడి ఉండే శక్తులూ ఎలాంటివి?
·        అణుశక్తి ఎలా విడుదల అవుతుంది? శక్తికి నిర్వచనమేమిటి? దానికెన్ని రూపాలున్నాయి?
·        అణువుల అస్థిరత రేడియోధార్మికతకు ఎలా దారితీస్తుంది? అందులోని ప్రమాదాలేమిటి?
·        అణ్వస్త్రాలు ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా నిర్మిస్తారు?
·        అణురియాక్టర్ల నిర్మాణం, పనితీరు ఎలా ఉంటాయి?
·        చెర్నోబిల్, ఫుకుషిమా రియాక్టర్లలో ప్రమాదాలు ఎందుకు, ఎలా తలెత్తాయి?
·        అణువిద్యుత్తు గురించిన భయాందోళనలు సమంజసమైనవేనా?
సామాన్యపాఠకులకు సులువుగా అర్థమయే శైలిలో ప్రశ్నలన్నిటికీ పుస్తకం సమాధానాలిస్తుంది. అణువుల్లో నిక్షిప్తమైన శక్తి ఎటువంటిదో, దానివల్ల కలిగే లాభనష్టాలేమిటో ప్రతివారూ చదివి తెలుసుకో గలుగుతారు.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ
వెల 100 రూ