Thursday, October 01, 2009



'విశ్వాంతరాళం'
అంతరిక్షం గురించిన సైన్స్ వ్యాససంపుటి
స్వేచ్ఛాసాహితి ప్రచురణ
జి 1, మైత్రి రెసిడెన్సీ,
స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040 2726 3161
వెల రూ.90
"విశ్వవిజ్ఞానం: ఆధునికశాస్త్రీయ సాంకేతికవిజ్ఞానం అందరికీ అందాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన 'విశ్వాంతరాళం' పుస్తకం ప్రచురణకర్తల లక్ష్యాన్ని నెరవేర్చే విధంగానే రూపుదాల్చింది. అణుధార్మికశాస్త్రవేత్తగా పనిచేసి..ప్రస్తుతం కన్సల్టెంట్‌గా ఉంటున్న కొడవటిగంటి రోహిణీప్రసాద్ సులభశైలి, తాజా వివరాలతోకూడిన చేకూరిన సమగ్రత ఈ పుస్తకానికి నిండుదనాన్నిచ్చాయి. భూమి పుట్టుకనుంచి బుద్ధిజీవుల ఉనికివరకు మన గురించి, మన సౌరకుటుంబం గురించి మన విశ్వం గురించి అవగాహననేకాదు, విస్తృతదృక్పథాన్నీ కలిగిస్తుందీ పుస్తకం. ఒక్కో గ్రహంనుంచి ఆసక్తికరమైన వివరాలతోపాటు, రకరకాల టెలిస్కోపులు, వికిరణాలు, రోదసీనౌకల్లో రకాలు, గ్రహాంతరసంకేతాలు, లాంటి అంశాలపై ఎన్నో ఆశ్చర్యకరమైన, అధికారికమైన సమాచారాన్ని ప్రోదిచేసి, క్రోడీకరించి, విస్పష్టంగా వివరించే ఈ పుస్తకాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవలసిందే." - ఈనాడు
dvrkrao166@gmail.com OR
For review pl. visit: http://www.eemaata.com/em/issues/200911/1503.html